ట్రంప్‌కు గట్టి దెబ్బ… భారత్ వస్తువులు కొంటామని రష్యా ప్రకటన.. పుతిన్, జై శంకర్ స్మార్ట్ మూవ్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ వ్యవహారం ఇప్పుడు భారత్-అమెరికా మధ్య పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆగస్టు 27 నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని వస్తువులపై మరో 25% టారిఫ్స్ అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించాడు.…