బతుకమ్మ పండుగ నాడు బంపర్ గిఫ్ట్
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ, రాష్ట్రంలోని పేద మహిళలకు పండుగ సంతోషాన్ని పంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరమ్మ చీరలు’ పేరుతో పొదుపు సంఘాల మహిళలకు చీరలను బహుమతిగా…