Category: ఆంధ్రప్రదేశ్

 ఏపీకి గుడ్‌న్యూస్…అమరావతిలో పెట్టుబడుల జాతర..చంద్రబాబు గేమ్ ఛేంజర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన విదేశీ పర్యటనలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గతంలో వారు…