మీరు కొత్త బైక్ లేదా కారు కొంటున్నారా?… రిజిస్ట్రేషన్ మారింది…ఇకపై RTA ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!
ఒకప్పుడు కొత్త బండి లేదా కారు కొనాలంటే చాలా సంతోషంగా అనిపించేది. కానీ, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పడే తిప్పలు తలచుకుంటేనే భయం వేసేది. ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ రోజులు తరబడి తిరగడం, పనులన్నీ వదిలిపెట్టి అక్కడే గంటల తరబడి ఎదురుచూడటం,…