బాలకృష్ణకు అరుదైన గౌరవం…వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్య పేరు…ప్రపంచ రికార్డుల్లో తొలి ఇండియన్ హీరో
నందమూరి బాలకృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగులో ఆయన మాస్ యాక్షన్ బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణకు ఇప్పుడు ఒక…