బిగ్ బాస్ 9…మాస్క్‌మ్యాన్, దమ్ము శ్రీజల దెబ్బకి షాకైన జడ్జ్‌లు….జడ్జ్‌ల ఓవరాక్షన్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసేందుకు పెడుతున్న టాస్కులు, వాటిపై జడ్జ్‌లు మరియు హోస్ట్‌గా ఉన్న శ్రీముఖి వ్యవహరించిన తీరుపై చాలా మందికి అనుమానాలు, అసంతృప్తి ఉన్నాయి. ముఖ్యంగా, నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మందికి ఈ…